లాం గ్రామంలో రోడ్డు ప్రమాదం-నలుగురి మృతి
గుంటూరు : తాడికొండ మండలం లాం గ్రామ సమీపంలో ఫోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది ఆర్టీసీ బస్సు లారీని ఢీకొన్న ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు పలువురు తీవ్రంగా గాయపడ్డారు క్షతగాత్రులును సమీప ఆసుప్రతికి తరలించారు