లాక్‌డౌన్‌ ఒక్కటే పరిష్కారం కాదు

` వైద్య పరీక్షు భారీగా పెంచాలి
` రాహుల్‌ గాంధీ
న్యూఢల్లీి,ఏప్రిల్‌ 16(జనంసాక్షి): కరోనా మహమ్మారిని అరికట్టడానికి లాక్‌డౌన్‌ ఒక్కటే పరిష్కారం కాదని కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ రాహుల్‌ గాంధీ అన్నారు. ఢల్లీిలోని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాయంలో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విూడియాతో మాట్లాడారు. ప్రస్తుతం విపత్కర పరిస్థితును ఎదుర్కొంటున్నామని, ప్రజతోపాటూ అన్నీ పార్టీు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. లాక్‌డౌన్‌ కేవం కరోనా వ్యాప్తిని మాత్రమే అడ్డుకుంటుందని, ఆ తర్వాత మళ్లీ విజృంభించే అవకాశం లేకపోలేదన్నారు.కరోనా పై పోరాటానికి వైద్య పరీక్షు భారీగా పెంచాని రాహుల్‌ గాంధీ అన్నారు. వయనాడ్‌లో కరోనా నియంత్రణ సమర్థంగా జరుగుతోందని, కరోనాపై పోరులో కేరళ తీసుకున్న జాగ్రత్తు అన్ని చోట్లా తీసుకోవాని సూచించారు. రోజువారీ కూలీు, కార్మికు ఉపాధిలేక ఇబ్బంది పడుతున్నారని, వారిని ఆదుకోవడానికి ప్రణాళికు రూపొందిచాని తెలిపారు. కరోనాపై పోరులో అందుబాటులో ఉన్న వనరున్నీ వినియోగించుకోవాని, ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి ఆహారం అందించాని పేర్కొన్నారు.