లాక్‌డౌన్‌ పొడగింపు యోచనలో కేంద్రం ?

` 24గంటూ అందరికీ అందుబాటులో ఉంటా
` తాజా పరిస్థితు..కరోనా నియంత్రణ చర్యపై ఆరా
` తమకు నిధులిచ్చి ఆదుకోవాన్న కాంగ్రెస్‌ పాలిత సీిఎరు
` లాక్‌డౌన్‌ను పొడిగించాన్న పువురు ముఖ్యమంత్రు
` మాస్కు ధరించిన ప్రధాని..పువురు ముఖ్యమంత్రు
` రాష్టా సిఎంతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్‌
దిల్లీ,ఏప్రిల్‌ 11(జనంసాక్షి): ఈ నె 14తో ముగియనున్న లాక్‌డౌన్‌ పొడిగింపు ఖాయంగా కనిపిప్తోంది. దీన్ని మరో రెండు వారాపాటు పొడిగించే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. లాక్‌డౌన్‌ పొడిగింపు, కరోనా కట్టడికి రాష్ట్రాు చేపడుతున్న చర్యపై ప్రధాని శనివారం అన్ని రాష్ట్రా ముఖ్యమంత్రుతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.కరోనా కేసు పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ పొడిగింపే అన్ని సమస్యకు పరిష్కారమని రాష్ట్రా ముఖ్యమంత్రు ప్రధానికి విన్నవించారు. రాష్ట్రా విజ్ఞప్తును పరిగణనలోకి తీసుకున్న కేంద్రం లాక్‌డౌన్‌ను పొడిగింపునకు మొగ్గు చూపినట్లు సమాచారం. ఇప్పటికే ఒడిశా, పంజాబ్‌ రాష్ట్రాు లాక్‌డౌన్‌ను ఈ నె 30 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.కాగా కరోనా కట్టడి పోరులో భాగంగా ఆయారాష్టాు తీసుకుంటున్న చర్యను అభినందిస్తూనే, వారికి తాను 24గంటు అందుబాటులో ఉంటానని ప్రధాని మోడీ అభయమిచ్చారు. ఎప్పుడైనా తనతో సంప్రదించవచ్చని అన్నారు. అలాగే ఇంతకాం లాక్‌బడౌన్‌తో ఆయారాష్టాు తీసుకున్న చర్యు..వాటి ఫలితాను కూడా ఆరా తీసారు. పువురు ముఖ్యమంత్రు లాక్‌ª`డౌన్‌ను పొడిరచాని, లేకుంటా ఈ 21 రోజు పడ్డ కష్టం వృధా అవుతుందన్నారు. అలాగే తాను అందరికీ అందుబాటులో ఉంటానని ముఖ్యమంత్రుకు ప్రధాని నరేంద్ర మోదీ హావిూ ఇచ్చారు. ఎవరైనా, ఎప్పుడైనా తనకు ఫోన్‌ చేసి సహాు ఇవ్వొచ్చని స్పష్టం చేశారు. అందరు కలిసి పనిచేస్తేనే ఈ మహమ్మారిని తరిమికొట్టగమని పిుపునిచ్చారు. రాష్టాల్లో కొవిడ్‌`19 పరిస్థితు, మహమ్మారి కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ పొడిగింపుపై అభిప్రాయాలే క్ష్యంగా శనివారం ప్రధాని అన్ని రాష్టామ్రుఖ్యమంత్రుతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తొుత కేంద్ర ఆరోగ్యశాఖ దేశంలో తాజా పరిస్థితును సభ్యుకు వివరించింది. అనంతరం ఒక్కో ముఖ్యమంత్రి తమ అభిప్రాయాల్ని ప్రధాని మోడీతో పంచుకున్నారు.చాలా మంది సీఎరు లాక్‌డౌన్‌ పొడిగించాని సూచించినట్లు సమాచారం. ఇప్పటికే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, పంజాబ్‌ సీఎం అమరేందర్‌ సింగ్‌ లాక్‌డౌన్‌ను ఏప్రిల్‌ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించేశారు. మరోవైపు కేంద్రం లాక్‌డౌన్‌ను పొడిగించాని నిర్ణయిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని బిహార్‌ ప్రభుత్వం లేఖ రాసింది. అయితే గ్రావిూణప్రాంతాల్లో దినసరికూలీకు మాత్రం మినహాయింపు ఇవ్వాని కోరింది. ఇప్పుడు అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ ఏప్రిల్‌ 14తో ముగియనున్న విషయం తెలిసిందే.లాక్‌డౌన్‌ విధించిన తర్వాత సీఎంతో ప్రధాని సవిూక్ష నిర్వహించడం ఇది రెండోసారి. ఏప్రిల్‌ 2న జరిగిన కాన్ఫరెన్స్‌లో 14వ తేదీ తర్వాత తీసుకోవాల్సిన చర్యను ప్రస్తావించారు. సాధారణ పరిస్థితుల్ని పూర్తిగా పునరుద్ధరించడం కుదరదని అప్పుడే స్పష్టం చేశారు. దశవారీగా ఆంక్ష సడలింపు ఉంటుందని సంకేతాలిచ్చారు. తాజాగా పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ కొనసాగాని రాష్టా నుంచి డిమాండ్‌ వచ్చిన విషయం తెలిసిందే. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ను పొడిగించాని ఇప్పటికే పు రాష్టాు ప్రధాని మోదీని కోరాయి. ముఖ్యమంత్రుతో సవిూక్ష అనంతరం లాక్‌డౌన్‌పై ప్రధాని మోదీ నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు లాక్‌డౌన్‌తో రాష్టా ఆర్థిక పరిస్థితు దిగజారాయని, రాష్టాక్రు నిధును విడుద చేయాని కాంగ్రెస్‌ పాలిత రాష్టా ముఖ్యమంత్రు ప్రధాన మంత్రి నరేంద్రమోడీని డిమాండ్‌ చేసినట్లు తొస్తోంది. కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌ ఏప్రిల్‌ 14న ముగుస్తుంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ను పొడిగించాలా.. వద్దా..? అన్న దానిపై ప్రధాని నేరంద్ర మోడీ శనివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రుతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించివారి సహాు, సూచను తీసుకున్నారు. ఈ మేరకు ఏప్రిల్‌ 14 తర్వాత లాక్‌డౌన్‌ పొడిగింపు, తదితర అంశాపై కీక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కరోనా వైరస్‌కట్టడికి కేంద్రం నుంచి నిత్యం సహాయ సహకారాు అందించాని ముఖ్యమంత్రు కోరినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. లాక్‌డౌన్‌పై మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని దేశ ప్రజందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసు సంఖ్య 7447కు చేరుకుంది. ఇక మరణా సంఖ్య 239కు చేరుకుంది. అయితే..24 గంటల్లో 1035 పాజిటివ్‌ కేసు నమోదు కాగా.. 40 మంది మృతి మృతి చెందారు. ఆస్పత్రుల్లో 6656 మంది చికిత్స పొందుతున్నారు. 643మంది కోుకున్నారు. అయితే.. ముందుముందు ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. దేశంలో మొత్తం 720 జిల్లాు ఉన్నా.. దాదాపుగా 400 జిల్లాలో కరోనా వైరస్‌ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. ఇదే సమయంలో దేశంలోని 133 జిల్లాల్లో కరోనా వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో మోడీ నిర్ణయం కోసం దేశ ప్రజు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మాస్క్‌ ధరించిన ప్రధాని మోడీ
ఇకపోతే వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ మాస్క్‌ ధరించి పాల్గొన్నారు. సాధారణ మాస్క్‌ కాకుండా త్లెటి వస్త్రంతో చేసిన మాస్క్‌ వేసుకోవడం విశేషం. అలాగే పువురు ముఖ్యమంత్రు సైతం మాస్క్‌ ధరించారు. ఇంట్లో తయారు చేసిన రెండు పొరతో కూడిన మాస్క్‌ను ధరించొచ్చని గత వారం కేంద్రం సూచించిన విషయం తెలిసిందే. దానిపై ప్రజల్లో అవగాహన కల్పించేలా నేడు మోదీ మాస్క్‌ను ధరించి నట్లు తొస్తోంది. కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాని కేంద్రం, రాష్టాు హెచ్చరిస్తున్న విషయం విదితమే. విధిగా ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాని ఆయా ప్రభుత్వాు ప్రజకు విజ్ఞప్తి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అన్ని రాష్టా సీఎంతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాస్కు ధరించి దాని ఆవశ్యకతను పరోక్షంగా వివరించారు. దాదాపు ముఖ్యమంత్రుందరూ కూడా మాస్కు ధరించి వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. తెంగాణ సిఎం కెఐసిఆర్‌, బీహార్‌ సిఎం నితీశ్‌ కుమార్‌, ఢల్లీి సిఎం కేజ్రీవాల్‌ తదితయి పాల్గొన్నారు.