లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు
ముంబయి: స్టాక్‌మార్కెట్లు ఇవాళ ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. 110 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్, 37 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 66.68 పైసలుగా ఉంది. మారుతీ సుజుకీ, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు లాభాల్లో ట్రేడవుతుండా, ఎస్‌బీఐ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
Related