లింగంపేట్ మండలం ఖుర్దు లింగంపల్లి- మల్లారం చెరువుకు బుంగ

జనంసాక్షి జూలై 18
 కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలోని  లింగంపల్లి ఖుర్డ్ గ్రామంలో ఈమధ్య కురిసిన అకాల వర్షంకు  మల్లరం చెరువు కు  బుంగపడ్డది గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు అని సర్పంచ్ బండి రాజయ్య అన్నారు కావున దీనిపైన వెంటనే ప్రభుత్వం స్పందించి మరమ్మత్తులు చెయ్యాలని కోరుతున్నామని అన్నా