లేపాక్షీ ఉత్సవాలు ప్రారంభం

అనంతరం: పట్టణంలో లేపాక్షి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి రఘువీరారెడ్డి ఈ ఉత్సవాలను ప్రారంభించారు నంది విగ్రహం నుంచి పాఠశాల విద్యార్థులు, కళాకారుల ర్యాలీని అయన ప్రారంభించారు