లోక్‌సత్తా జయప్రకాశ్ నారాయణపై అడ్వొకేట్ జేఏసీ ఫైర్
హైదరాబాద్: లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణపై తెలంగాణ అడ్వొకేట్ ఏఏసీ ఫైర్ అయింది. రాష్ట్ర లోకాయుక్తగా మాజి జస్టిస్ సుభాషన్‌రెడ్డిని నియమించటంపై జేపీ అభ్యంరం వ్యక్తం చేశారు. సుభాషన్‌రెడ్డి తెలంగాణ వ్యక్తి కావటంవల్లె జేపీ అభ్యంతరం చెప్పాడని ఇకనైనా జేపీ తన విధానాలను మార్చుకోక పోతే తగిన బుద్ది చెప్తామన్నారు.