వజ్రోత్సవాలను ఘానంగా నిర్వహించాలి
గుడిహత్నూర్: ఆగస్టు 9( జనం సాక్షి)భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను ఘానంగా నిర్వహించాలని ఎంపీడీఓ సునీత అన్నారు మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో వజ్రోత్సవాల నిర్వాహణ పై సర్పంచులు అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ వేడుకల్లో ప్రతి ఒక్కరు పాల్గొనెల చూడాలన్నారు గ్రామాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సంధ్యారాణి, ఎస్సై ప్రవీణ్ కుమార్, ఎంఇఓ నారాయణ, ఏ పీఎం భగవాడ్గు, ఎంపీపీ భారత్, సర్పంచులు, కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు