వడ్డె లింగాపూర్ గ్రామంలో పారిశుద్ధ పనులను పరిశీలించిన ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్
రాయికల్ మండల్ వడ్డే లింగాపూర్ గ్రామంలో పారిశుద్ధ్య పనులను పరిశీలిస్తున్న ఎంపీడీవో సంతోష్ కుమార్ పంచాయతీ కార్యదర్శి కవిత గ్రామ సర్పంచ్ అనుపురం రవి వార్డు సభ్యులు గ్రామంలో మురికి కాలువలో చెత్తాచెదారం లేకుండా చూడాలని అదేవిధంగా నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ శానిటైజ్ చేయాలని పారిశుద్ధ కార్మికులను గ్రామ కార్యదర్శిని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా గ్రామాల్లో ఎలాంటి సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించడం జరిగింది తదుపరి గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీని పరిశీలించి తగు సూచనలు చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వార్డు సభ్యులు గ్రామ కార్యదర్శి గ్రామ సిబ్బంది పాల్గొనడం జరిగింది