వరంగల్లో రాష్ట్రీయ ఏక్తా దివస్ సంబరాలు

వరంగల్ ఈస్ట్ ,అక్టోబర్ 31(జనం సాక్షి)

 

ఆజాదిక అమృత్ మహోత్సవంలో భాగంగా సోమవారం సర్దార్ వల్లభాయ్ పటేల్  జయంతి రాష్ట్రీయ ఏక్తా దివస్ సంబరాలు వరంగల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వరంగల్ ఎసిపి గిరి కుమార్ కలకోట జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పలు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రన్ ఫర్ ద యూనిటీ పోచమ్మ మైదాన్ కూడలి నుండి వెంకటరమణ జంక్షన్ వరకు ర్యాలీ  నెహ్రూ యువక కేంద్రం సభ్యులు నిర్వహించారు.