వరంగల్‌లో ఆగిప అంగన్‌వాడీ ఇంటర్వ్యూలు
వరంగల్ : వరంగల్ ఆర్డీవో కార్యాలయంలో అంగన్‌వాడీ కార్యకర్తల నియామకం కోసం నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలే నిలిచిపోయాయి. తెరాస ఎమ్మెల్యే భిక్షపతి అధ్యక్షతన కార్యక్రమం కొనసాగుతుండగా అక్కడికి కేయూ విద్యార్థులు చేరుకున్నారు. బంద్‌లో పాల్గోనకుండా ఇంటర్వ్యూలు ఏలా నిర్వహిస్తానని వారు. ఎమ్మెల్యేను ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే వెళ్లిపోవడంతో ఇంటర్య్వూలు నిలిచిపోయాయి. తీహార్ జైలులో గట్టిభద్రత కల్పించారు. బాధితురాలు మరణించడంతో ఇతర ఖైదీలు వారిపై దాడి చేస్తారన్న అనుమానంతో జైలు సిబ్బంది వారిని ప్రత్యేకగదులకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం ఆరుగుర్ని అరెస్టు చేయగా ఒకరు బాలుడు కావడంతో అతన్ని బాలనేరస్థుల కారాగారానికి తరలించారు.