వరంగల్‌లో ఏసీబీ వలలో అవినీతి చేప

 

వరంగల్‌: ఓ అవినీతి చేప అవినీతి నిరోధకశాఖ అధికారుల వలకు చిక్కింది. జిల్లా కలెక్టరేట్‌లో ఓ హాస్టల్‌ వార్డెన్‌ నుంచి లంచం డిమాండ్‌ చేసి తీసుకుంటుండగా డీఎస్‌డబ్య్లూవో ప్రభాకర్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.