వరంగల్‌లో పుస్తెలతాడు లాక్కెల్లిన ఆటోడ్రైవర్
వరంగల్: జల్లా కేంద్రంలో ఆటోలో ఎక్కిన మహిళ మెడలోంచి పుస్తలతాడు ఆటో డ్రైవర్ లాక్కెళ్లాడు. బాధితురాలు రేగొండ మండలం నిజాంపల్లి చెందిన పద్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.