వరంగల్ జిల్లాలో దారుణం
వరంగల్ : వరంగల్ జిల్లాలో శివనగర్ జంగాలపల్లిలో 14 ఏళ్ల బాలికపై అరవింద్ అనే యువకుడు శనివారం అత్యాచారానికి పాల్పడ్డాడు. స్థానికులు యువకుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై మున్సిపల్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.