వరంగల్ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు
వరంగల్ వరంగల్ రైల్వేస్టేషన్‌లో రెండు రోజుల క్రితం వదిలి వెళ్లిన బ్యాగు కలకలం సృష్టిస్తోంది దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబుస్వాడ్ తనిఖీలు నిర్వహిస్తోంది. ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.