వరంగల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు
– రంగంలోకి బాంబ్ స్క్వాడ్
హనుమకొండ : హనుమకొండ జిల్లా జిల్లా కోర్టులో బాంబు కలకలం సృష్టించింది. కోర్టులో బాంబు పెట్టామని జడ్జికి అగంతకుడు మెయిల్ పెట్టాడు. అప్రమత్తమైన కోర్టు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.
అగంతకుడి బాంబు బెదిరింపు మెయిల్స్‌పై సమాచారం అందుకున్న బాంబు స్క్వాడ్ బృందం కోర్టు పరిసరాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సింది