వరంగల్ డిక్లరేషన్ తో ప్రత్యర్థి పార్టీలకు గుబులు .పొన్నాల హాట్ కామెంట్స్

జనగామ (జనం సాక్షి ) మే3: జనగామ నియోజకవర్గంలో రచ్చబండ కార్యక్రమంలో భాగంగా జనగామ మండలలోని వడ్లకొండ అడవికేశపురం వెంకీర్యాల గానుపహాడ్ పెద్దపహాడ్ గోపిరాజుపల్లి గ్రామంలో జనగామ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొన్నే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమనికి ముఖ్యఅతిధిగా  టి.పి.సి.సి మాజీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు పొన్నాల లక్ష్మయ్య  పాల్గొన్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ గానుపహాడ్ గ్రామని చెందిన వారు రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను జనగామ ప్రభుత్య ఏరియా ఆస్పత్రికి వెళ్లి ఓదార్చినారు,ఏ గ్రామం వెళ్ళిన   టి.ఆర్.స్ ప్రభుత్వంలో అవినీతి తప్ప ఏమీ లేదు వెంకీర్యాల గ్రామాల్లో మహిళ సంఘలకు సంబంధించిన కోటి రూపాయలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి అని గోపిరాజుపల్లి వెళితే దళితులకు సంబంధించిన భూమిని ప్రభుత్యం నర్సరీ పేరుతో గుంజుకుంది అని ఇలాంటి వాటిని అరికటాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి, రైతు వ్యతిరేక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ది చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్నికల సమయములో కెసిఆర్ దళితులకుమూడెకరాలభూమి అన్నాడు ఇవ్వాళే నిరుద్యోగ భృతి లేదు,ఉచిత ఎరువులు లేవు రైతు ఋణమాఫీ లేదు రైతులకు పంట నష్ట పరిహారం లేదుధాన్యం కొనుగోలులో చిత్తశుద్ధి లేదు డబ్బా ఇండ్లు వద్దు డబుల్ బెడ్ రూమ్ కట్టిస్తా అన్నాడు పేద ప్రజలను మోసం చేసిండుకొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు  ఇచ్చేది లేదని ఉద్యమకారులకు స్వేచ్ఛ లేదు, గౌరవం లేదు తెలంగాణ ఉద్యమకారులకు మొండి చెయ్యి చూపి ఉద్యమ ద్రోహులకు మంత్రి పదవులు ఇచ్చిండుసీఎం ప్రజలను కలిసేది లేదు ప్రజా సమస్యలు పరిష్కరించెది లేదు,తెలంగాణా విమోచన దినోత్సవం లేదు పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేస్తాం, చివరి ఎకరా వరకు నీళ్లు అందిస్తాం రైతుల సమస్యల శాశ్వత పరిష్కారానికి చట్ట పర అధికారాలతో రైతు కమీషన్ ఏర్పాటు చేసి వ్యవసాయాన్ని పండగ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది అని, ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు చట్టం, జాతీయ ఉపాధి హామీ పథకం, అటవీ హక్కుల చట్టం,అనో పథకలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు.ఈ కార్యక్రమంలో  మద్దూర్ జడ్పీటిసి  గిరికొండల్ రెడ్డి  టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి ధర్మ సంతోష్ రెడ్డి జిల్లా నాయకులు ఉడత రవి యాదవ్ జనగామ
బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజనర్సింహ రెడ్డి మహిళ కాంగ్రెస్ జనగామ జిల్లా అధ్యక్షురాలు బడికె ఇందిరా   జనగామ పట్టణ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్  ఒబిసి సెల్ జనగామ జిల్లా అధ్యక్షుడు లోక్కుంట్ల ప్రవీణ్ కట్ట కృష్ణ దాసరి శేఖర్    శ్రీలత శ్రీధర్ రెడ్డి  ఆది శ్రీనివాస్ కొమురవేల్లి  గురువయగౌడ్    వంచ వెంకటేష్ రెడ్డి జంగిటి అంజయ్య  చిలువేరు సంపత్  సంపత్ జక్కుల వేణుమాధవ్    యట క్రాంతి కుమార్ జనగామ నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ పిట్టల సతిష్  కర్రె రాజశేఖర్  ఎంపీ టిసి చౌడరం సలేంద్ర శ్రీనివాస్  శాలమ్మ  ఉపసర్పంచ్ ఫోరం జనగామ మండల అధ్యక్షుడు గదే అనిల్  రామగల్ల విజయ్  ముస్తాల్య తార  యదగిరి జీవరత్నం  నామాల రాజు   సురబ్ మధు  చెవుల  పరుశురాములు బండి అశోక్ గుండేటి రాంచందర్  మైనార్టీ సెల్ జనగామ మండల అధ్యక్షుడు యాసిన్  దండబోయిన ధర్మేందర్  ప్రసాద్ పరుశురాములు   ముకేర యాదగిరి  రమేష్    ఉప్పలయ్యా   లింగాల నర్సిరెడ్డి లింగాల వెంకటేష్ రెడ్డి   సత్యనారాయణ  బండారు శ్రీనివాస్  తోటే నరేందర్ బత్తిని నిఖిల్  ఎం డి. ఫయాజ్ పిట్టల రాజు  బుడిగే రమేష్ గౌడ్ కొండ శ్రీనివాస్   సౌడ మహేష్  మహేశ్వరం శ్రీనివాస్ కసాని విజయ్  తదితరులు పాల్గొన్నారు