వల‌స కూలీల‌కు ఊరట

` కూలీ తరలింపునకు ప్రత్యేక రైళ్లు

` పట్టాలెక్కనున్న 400 రైళ్లు

` స్వస్థలాకు తరలించేందుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌

దిల్లీ,మే 1(జనంసాక్షి):లాక్‌డౌన్‌ కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన కూలీు, విద్యార్థు, యాత్రికు, ఇతరును రైళ్లలో తరలించేందుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. వారిని తమ తమ స్వస్థలాకు పంపించేందుకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. కూలీు తరలింపునకు రౖుె సేమ వినియోగించుకునేలా మార్గదర్శకాను సవరిస్తూ హోంశాఖ ఉత్తర్వు మెవరించింది. ప్రత్యేక రైళ్లను రైల్వేమంత్రిత్వ శాఖ నడుపుతుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.దీనికి సంబంధించి రాష్ట్రాు/ కేంద్రపాలిత ప్రాంతాతో సమన్వయం చేసుకునేందుకు ఓ నోడల్‌ అధికారిని రైల్వే శాఖ నియమిస్తుందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాు పరస్పరం మాట్లాడుకుని, రైల్వే శాఖతో సంప్రదించి ఈ రైళ్లు ఏర్పాటు చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. శ్రామిక ప్రత్యేక రైళ్లు పేరిట వీటిని ఇవాల్టి నుంచి నడపనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికాయి రౖుె ఎక్కించేటప్పుడు, గమ్యస్థానం చేరుకున్న తరువాత అక్కడి ప్రభుత్వ అధికాయి స్వయంగా వచ్చి తీసుకువెళ్లేలా చూడాని ఆదేశాల్లో పేర్కొంది. టికెట్ల విక్రయం, రైళ్లు, రైల్వే స్టేషన్‌, ప్లాట్‌ఫాంపై భౌతిక దూరానికి సంబంధించి మార్గదర్శకాను రైల్వేశాఖ జారీ చేయనుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు అన్ని జోనల్‌ మేనేజర్లకు రైల్వే శాఖ ప్రత్యేక ఆదేశాు పంపింది.ఇప్పటికే తెంగాణ నుంచి రaార్ఖండ్‌కు 1200 మంది వస కూలీతో ప్రత్యేక రౖుె ఇవాళ ఉదయం బయుదేరిన సంగతి తెలిసిందే. అలాగే ట్రక్కు రవాణాకు అనుమతివ్వాని రాష్ట్రాకు కేంద్రం ఆదేశించింది. సరకు రవాణాకు ఇబ్బందు లేకుండా రాష్ట్రాు చర్యు తీసుకోవాని ఆ శాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలి శ్రీవాత్సవ తెలిపారు. వస కూలీు, విద్యార్థు స్వస్థలాకు వెళ్లేందుకు అనుమతివ్వాని కోరారు. ఈ మేరకు దిల్లీలో సంయుక్త విూడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.కరోనా క్షణాు లేకుంటేనే ప్రయాణం!లాక్‌డౌన్‌ కారణంగా దేశంలో వివిధ ప్రాంతాల్లో చిక్కున్న వస కూలీు, యాత్రికు, విద్యార్థు, ఇతరును తరలించేందుకు ‘శ్రామిక్‌ స్పెషల్‌’ పేరిట ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. శ్రామిక దినోత్సవాన్ని పురస్కరించుకుని నేటి నుంచే ఈ రైళ్లు నడుపుతున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఆరు రైళ్లను ప్రకటించింది. లింగంపల్లి `హతియా, నాసిక్‌` క్‌నవూ, అువా` భువనేశ్వర్‌, నాసిక్‌` భోపాల్‌, జైపూర్‌`పట్నా, కోట` హతియాకు రైళ్లు నడపునున్నట్లు తెలిపింది.రాష్ట్ర ప్రభుత్వాు పరస్పరం మాట్లాడుకుని, రైల్వే శాఖతో సంప్రదింపు జరిపితే ఒక చోటు నుంచి ఇంకో చోటుకు రైళ్లు నడుపుతారు. శ్రామిక్‌ రైళ్లు నడిపేందుకు ఎలాంటి అవాంతరాూ లేకుండా, సమన్వయం కోసం రైల్వే శాఖతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాు సీనియర్‌ అధికారును నోడల్‌ అధికాయిగా నియమించాని రైల్వే శాఖ పేర్కొంది. ఈ మేరకు హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వును అనుసరించి రైల్వే మంత్రిత్వ శాఖ కొన్ని ఉత్తర్వు జారీ చేసింది. శ్రామిక్‌ రైళ్లలో ప్రయాణించే వారిని ప్రారంభ స్టేషన్‌లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాు స్క్రీనింగ్‌ నిర్వహించాల్సి ఉంటుంది. కొవిడ్‌ `19 క్షణాు లేనివారినే ప్రయాణానికి అనుమతిస్తారు.దీనికోసం రైల్వేశాఖ స్లీపర్‌ క్లాస్‌ టికెట్‌ ధరతో పాటు సూపర్‌ఫాస్ట్‌ ఛార్జీ రూ.30, అదనంగా రూ. 20 భోజనం, తాగునీటి కోసం వసూు చేయనుంది. ఈ మొత్తాన్ని ప్రయాణికు తరపున రాష్ట్ర ప్రభుత్వాు రైల్వేశాఖకు చెల్లించనున్నాయి. ప్రతి రైల్లో దాదాపు వెయ్యి నుంచి పన్నెండు వంద మంది ప్రయాణించే అవకాశం ఉందని అంచనా. రైల్వేస్టేషన్‌కు వ్యక్తును తరలించేందుకు శానిటైజ్‌ చేసిన బస్సును ఆయా రాష్ట్ర ప్రభుత్వాు వినియోగించాలి. భౌతిక దూరాన్ని పాటించాలి. ప్రతి ప్రయాణికుడూ ఫేస్‌ మాస్కు ధరించడం తప్పనిసరి.ప్రయాణికును పంపించే ప్రభుత్వాలే వారి ఆహారం, మంచినీరు ఏర్పాటు చేయాలి. దూర ప్రయాణం చేసే వారికి మధ్యలో అవసరమయ్యే ఆహారాన్ని రైల్వే శాఖ ఏర్పాటు చేస్తుంది.రాష్ట్రాకు చేరుకునే ప్రయాణికు బాధ్యతను సంబంధిత రాష్ట్రప్రభుత్వం తీసుకుని వారికి స్క్రీనింగ్‌ చేపట్టాలి. అవసరమైతే క్వారంటైన్‌కు పంపాలి. రైల్వే స్టేషన్‌ నుంచి వారి వారి స్వస్థలాకు చేరుకునేందుకు రవాణా సదుపాయం ఏర్పాటు చేయాలి.