వాగులో చిక్కుకున్న కారు
వరంగల్: భారీ వర్షానికి ఆత్మకూరు మండలం సింగారంలో వాగు ఉధ్దృంగా ప్రవహిస్తోంది. వాగు మధ్యలో కారు చిక్కుకుంది. కారులో నలుగురు ప్రయాణికులన్నట్లు సమాచారం. స్థానికులు తాడు సహాయంతో కారులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నింస్తున్నారు.