వాగులో పడి ఇద్దరు విద్యార్థులు మృతి

విజయవాడ: కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గొట్టిముక్కలలో ఏనుగుగడ్డ వాగులో పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఇద్దరూ పదవ పదవతరగతి విద్యార్థులే ఈ విషయం తెలియడంతో వారి రెండు కుటుంబాలతో పాటు గ్రామంలో విషాదం నెలకొంది.