వారిని ఆదుకుంటాం..

 రైతు, వస కూలీు, చిన్న వ్యాపారుకు ప్యాకేజీలు

` కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌

ఢల్ల్లీి,మే 14(జనంసాక్షి):కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ విూడియా సమావేశం నిర్వహించారు. రెండో ప్రాధాన్యత రంగాలైన 9 విభాగాకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ వివరాు వ్లెడిరచారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ రెండో ప్యాకేజీ ప్రకటన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… వస కూలీు, వీధి వ్యాపాయి, చిన్న వ్యాపారుపై దృష్టి పెట్టాం. సన్నకారు రైతు, స్వయం ఉపాధి పొందుతున్న వారికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తున్నాం. సన్నకారు రైతుకు తక్కువ వడ్డీ రేటుకే రుణాు అందిస్తున్నాం. 25 క్ష మంది కిసాన్‌ కార్డుదారుకు రూ.25 వే కోట్ల రుణాు అందించాం. మార్చి 1వ తేదీ నుంచి ఏప్రిల్‌ 30వ తేదీ వరకు మూడు కోట్ల మంది రైతుకు రూ.86,600 కోట్లు చౌకగా రుణాు ఇచ్చాం. సకాంలో రుణాు చెల్లించే రైతుకు మే 31వ తేదీ 2021 వరకు వడ్డీ రాయితీ పొడగింపు. వ్యవసాయ రుణాపై మూడు నెల వరకు మారిటోరియం. గిరిజనుకు ఉపాధి అవకాశాపై, ముద్ర యోజన, హౌసింగ్‌, ఉద్యోగా క్పన అంశాపై ప్యాకేజీ ప్రకటించాం.  గ్రావిూణ మౌళిక రంగానికి రూ. 4200 కోట్లు. పట్టణ పేదు, వస కూలీకు అన్నపానీయా కోసం ఏర్పాట్లు చేశాం. సహాయ శిబిరాు, భోజన ఏర్పాట్లుకు రూ.11 వే కోట్లు కేటాయించాం. వస కార్మికుకు నగదు పంపిణీ జరిగింది. రోజుకు మూడు పూటు అన్నపానీయాకు కృషి చేస్తున్నాం. గ్రావిూణ బ్యాంకు, సహాకార బ్యాంకుకు మార్చిలో రూ. 29500 కోట్లు ప్రభుత్వం రీఫైనాన్స్‌ చేసిందని తెలిపారు. పట్టణ స్వయం సహాయక సంఘాకు రూ.12 వే కోట్లు ఇప్పటికే అందించాం. పైసా పోర్టల్‌ ద్వారా స్వయం సహాయక సంఘాకు రివాల్వింగ్‌ ఫండ్‌ అందించాం. వస కూలీకు ఉపాధి కోసం మే 13 నాటికి రూ.13 కోట్ల పనిదినాు కల్పించాం. వ్యవసాయ ఉత్పత్తు కొనుగోు కోసం రాష్ట్రాకు వర్కింగ్‌ క్యాపిటల్‌ కింద రూ. 6700 కోట్లు అందిస్తున్నాం. ఉపాధి హావిూ పథకం కింద రూ.10 వే కోట్లు ఇప్పటికే బట్వాడా జరిగింది. వస కార్మికు ఉన్నచోటే కొత్తగా రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఉపాధి పొందవచ్చు. కనీస వేతనం 30శాతం మందికే అందుతోంది. దీన్ని సార్వజనీనం చేయాని నిర్ణయించాం. దేశమంతా ఒకే విధంగా కనీస వేతనం ఉండేలా చూస్తాం. వస కార్మికుందరికీ ఆరోగ్య పరీక్షు చేయాని నిర్ణయించాం. వస కార్మికుందరినీ ఏజెన్సీ ద్వారా కాకుండా నేరుగా తీసుకునేలా వెసు బాటు కల్పించాం. సంస్థు, కంపెనీన్నీ నేరుగా కార్మికును నియమించుకునే అవకాశం ఉంటుంది. 10 మందికి పైగా ఉపాధి కల్పించే సంస్థన్నీంటికీ ఈఎస్‌ఐ సౌకర్యం ఉంటుంది. ఉపాధి కోసం సుదూర ప్రాంతాకు వెళ్తున్న కార్మికుకు నైపుణ్యం పెంచేలా ప్రత్యేక కార్యక్రమం. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ కింద రాష్ట్రాకు రూ.11,0002 కోట్లు ఇప్పటికే అందించాం. 12 వే స్వయం సహాయక సంఘాకు 3 కోట్ల మాస్క్‌ు, క్షా 20 వే లీటర్ల శానిటైజర్‌ తయారు చేశాయి. రేషన్‌ కార్డుదారుందరికీ ఉచితంగా ఆహార ధాన్యా పంపిణీ చేశాం. ఒక్కో వ్యక్తికి 5 కిలో చొప్పన బియ్యం, గోదుము, కిలో పప్పు పంపిణీ చేస్తున్నాం. రేషన్‌ కార్డు లేనివారు కూడా బియ్యం, గోధుము, పప్పు, తీసుకోవచ్చు. వస కార్మికు ఎక్కుడన్నా, కార్డు లేకున్నా ఉచితంగా ఆహార ధాన్యాు పొందవచ్చు. ఉచిత ఆహార ధాన్యాపంపిణీ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాదే. రేషన్‌ కార్డు పోర్టబులిటీ తీసుకొచ్చే ప్రయత్నం ఇప్పటికే ప్రారంభించాం. రేషన్‌ కార్డు ఉన్న వారు దేశంలో ఎక్కడైనా రేషన్‌ తీసుకోవచ్చు. ఆగస్టు నాటికి ఒకే దేశం… ఒకే కార్డు అములోకి తీసుకొస్తాం. ప్రస్తుతం 63 కోట్ల మందికి ఈ కార్డు వెసుబాటు వస్తుంది. 2021 మార్చి 31 నాటికి వందశాతం రేషన్‌ కార్డు పోర్టబులిటీ చేస్తాం. ఒకే దేశం ఒకే రేషన్‌ కార్డు విధానం ప్రజా పంపిణీలో కొత్త విప్లవం తీసుకొస్తుంది. వస కార్మికు, పట్టణ పేద కోసం స్వ్ప అద్దె గృహా నిర్మాణానికి కొత్త పథకం తీసుకొస్తున్నాం. పట్టణ పేదు, వస కూలీకు అందుబాటులో ఉండేలా పీపీపీ పద్ధతిలో గృహా నిర్మాణం చేపడతాం. రాష్ట్ర ప్రభుత్వాు ఈ పథకాన్ని చేపడితే తగిన సాయన్ని కేంద్రం అందిస్తుంది. వస కార్మికు నివాసానికి ఇబ్బంది లేకుండా నూతన పథకం ఉంటుంది. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద ఈ పథకాన్ని తీసుకొస్తాం. భూమి ఉన్నవాళ్లు ముందుకొస్తే తగిన సాయం కోసం కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ముద్ర పథకం కింద రూ.50 వే లోపు శిశు రుణాు తీసుకున్న వారికి వడ్డీ రాయితీ. మారిటోరియం అనంతరం ముద్ర రుణాపై 2 శాతం వడ్డీ రాయితీ అందిస్తామని తెలిపారు.