వాహనానికి నిప్పుపెట్టిన మావోయిస్టులు
విశాఖ: విశాఖ జిల్లా జి.కె, వీధి మండలం వంచెలలో మాజీ సర్పంచ్ ద్విచక్రవాహనానికి మావోయిస్టులు నిప్పు పెట్టారు. మాజీ సర్పంచ్ కోసం గ్రామానికి వచ్చిన మావోయిస్టులు ఆయన ఆచూకీ తెలియకపోవడంతో ద్విచక్రవాహనాన్ని తగులబెట్టారు.



