వికలాంగురాలిపై అత్యాచారం

సికింద్రాబాద్‌: ఆల్వాల్‌లో  ఒక వికలాంగురాలిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నాగరాజు, నరసింహ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.