వికలాంగులకోసం ప్రత్యేక కాలనీ ఏర్పాటు చేయాలని వినతి

 

ఆదిలాబాద్‌: ఇంద్రవెళ్లి మండలంలో వికలాంగులు ఈ రోజు తహసీల్దారుకు వినతిపత్రం సమర్పించారు. ఈ వినతిపత్రంలో వికలాంగులకు ప్రత్యేక కాలనీ ఏర్పాటుచేసి ఇళ్ల స్థలాలు కేటాయించాలని మండల వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు.