విగ్ర ఆవిష్కరణ కార్యక్రమానికి భారీగా తరలి వెళ్లిన నాయకులు
జహీరాబాద్ ఆగస్టు 19 (జనంసాక్షి)
ముదిరాజ్ సంఘం వ్యవస్థాపకులు స్వర్గీయ కోర్వి.కృష్ణ స్వామి ముదిరాజ్ జయంతి సందర్భంగా హైదరాబాద్ పట్టణం లో విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి జహీరాబాద్ నుండి ముదిరాజ్ సంఘం నాయకులు అధ్వర్యంలో భారీగా తరలివెళ్లారు.శుక్రవారం జూబ్లీ బస్ స్టేషన్ అవరణలో తెలంగాణ రాష్ట్ర పురపాలక ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ,ముదిరాజ్ సంఘం అధ్యక్షులు, ఎమ్మెల్సీ బండ.ప్రకాష్ ముదిరాజ్ చేతుల మీదుగా ఆవిష్కరణ సందర్భంగా సంగారెడ్డి జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పులిమమిడి.రాజు ముదిరాజ్ పిలుపు మేరకు జహీరాబాద్ తాలూకా ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో బయలుదేరి వెళ్ళడం జరిగింది.ఈ కార్యక్రమంలో పెద్దలు సంగాప్పా చేవెళ్ల. విట్టల్,బరూర్.దత్తాత్రి ముదిరాజ్,జోగిపేట.అశోక్,మహేష్,గణపతి,శివరాజ్,బొయిని.రవి,ప్రభాకర్, మల్లేష్,నాగరాజ్,శ్రీశైలం,ఏళ్లన్న,రాజు,బిచ్చప్ప,నవీన్,శేఖర్,మల్లికార్జున్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
]



