విఘ్నాలు తొలగించి విజయాలు ప్రసాదించు విగ్నేశ్వరా…..
ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి.
తాండూరు ఆగస్టు 31(జనంసాక్షి)విఘ్నాలుతొ లగించి విజయాలు ప్రసాదించు విఘ్నేశ్వర అంటూ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గణ నాథులకు ఘనంగాపూజలు నిర్వహించారు.
బుధవారం పట్టణంలోని బద్రేశ్వర్ చౌక్, గాంధీ నగర్ ,ఇందిరానగర్ లో ప్రతిష్టాపించిన వినాయ క మండపంలో లంబోధరున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈఆధ్యాత్మిక కార్యక్రమంలో తెరాస రాష్ట్ర కార్యదర్శి సీనియర్ నాయకులు కరణం పురుషోత్తం రావు,మాజీ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ రావుఫ్, పిఎసిఎస్ చైర్మెన్ రవి గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుశీల్ కుమార్ గౌడ్ ( రాజు గౌడ్ ), మాజీ మార్కెట్ కమిట్ చైర్మెన్ వడ్డే శ్రీనివాస్ ,కౌన్సిలర్స్ ప్రవీణ్ గౌడ్, మణ పురం రాము, వెంకన్న గౌడ్, బోయ రవి రాజు, సంగంకల్యాన్ సర్పంచ్ మేఘనాథ్ గౌడ్, మాజీ కౌన్సిలర్ సయ్యద్ జుబైర్ లలా, హిందూఉత్సవసమితి ప్రధానకార్యదర్శి పట్లోళ్ళ నర్సింహులు, మరేపల్లి సర్పంచుల సంఘం అధ్యక్షుడు బలవంత్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్, తెరాస యూత్ కార్యదర్శి బి రఘు,డాక్టర్ సంపత్ కుమార్, పట్లోళ్ళ నర్సింహులు, సుమిత్ గౌడ్,హారి గౌడ్, శ్రీనివాస్ చారీ, శ్రీధర్ ఏర్రం, సోము,అశోక్ ముదిరాజ్, నరేష్ బోయ, నాని, నర్సింగ్ రావు, గణేష్ నింబల్కర్,ఇర్ఫాన్, తదితరులు పాల్గొన్నారు.