విజృంభించి ఆడుతున్న భారత్ ఓపెనర్లు
మొహాలీ : భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మొహాలీలో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ వికెట్ కోల్పోకుండా 257 పరుగులు చేసింది. ధావన్(173),మురళీ విజయ్ (71)లు చెలరేగి ఆడుతున్నారు.