విదేశీ వ్యవహారాలశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఖుర్షీద్
ఢిల్లీ: భారత విదేశీవ్యవహారాల శాఖ మంత్రిగా సల్మాన్‌ఖుర్షిద్ బాధ్యతలు స్వీకరించారు. విదేశీ వ్యవహారాలలో ప్రధాని మన్మోహన్‌సింగ్ ఆశయాలను సాకారం చేయడానికి కృషి చేస్తానని ఖుర్షీద్ తెలిపారు.