విద్యాద్థులకు గుర్తింపు కార్డులు జారీ
కూడూరు : కంకల్ గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో సర్వదానిది అనే స్వచ్చంద స్వంస్థ అధ్వర్యంలో 500 మంది విద్యార్థులకు గుర్తింపు కార్డులు అందజేశారు. వీటితో పాటు పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటిరియల్ శనివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గోన్నారు.