విద్యార్థులకు బుక్కులు పంపిణీ చేసిన సర్పంచి వనజ
ముస్తాబాద్ జులై 7 జనం సాక్షి
ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల స్కూల్ లో టెస్ట్ బుక్సపంపిణీచేసిన. మోయినికుంట గ్రామ సర్పంచ్ కల్వకుంట్ల వనజ ,ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు కల్వకుంట్ల శ్రీనివాస్ రావు ,ఉప సర్పంచ్ నరాయనోజు సంధ్య ప్రధాన ఉపాద్యాయులు బాపురెడ్డి.మరియు అంజిరెడ్డి ఉపాధ్యాయులు లక్ష్మణ్ గౌడ్ హసీనా బేగం మేడం కోకిల మేడం సురేష్ అంగన్ వాడి మేడం భాగ్య లత విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
