విద్యార్థులను అభినందించిన ఎంపీపీ శరత్ రావు
ముస్తాబాద్ జులై 1 జనం సాక్షి
ముస్తాబాద్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో 10త్ టాపర్ పరీక్షల ఫలితాల్లో మోడల్ స్కూల్ లో ,10/10 మార్కులు సంధించిన విద్యార్థుల ను అభినందించి ఎంపీపీ జనగామ శరత్ రావు జడ్పీటీసీ గుండం నరసయ్య సర్పంచ్ ఫోరం అధ్యక్షులు కిషన్ రావు ఎంపీటీసీ కచం మంజుల నర్సిములు మండల కో ఆప్షన్ సభ్యులు షాదుల్ పాప టిఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షులు నర్సింహా రెడ్డి మండల యూత్ అధ్యక్షుడు స్వామి టిఆర్ఎస్వి మండల అధ్యక్షులు నవాజ్ యాదగిరి గారు ప్రిన్సిపాల్ అరుణ్ కుమార్ చైర్మన్ శంకర్ కంచం నర్సింలు పాల్గొన్నారు