విద్యార్థులు రాజకీయంగా ఎదగాలి
–ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్
కరీంనగర్ టౌన్ సెప్టెంబర్ 14(జనం సాక్షి)
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర 4వ మహాసభల ప్రారంభ ఉపన్యాసం సందర్భంగా ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు రాజకీయంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.
నేను సంఘంలో క్రియాశీలక పాత్ర పోషించాలని విద్యార్థి సమస్యల పైన అనేక పోరాటాల నిర్వహించాలని అన్నారు కాలేజీలలో విద్యాసంస్థల్లో ఎన్నికలు నిర్వహించే చిన్నప్పటి నుండి విద్యార్థులకు రాజకీయ లక్షణాలు నాయకత్వ లక్షణాలు పెంపొందించాకోవా అన్నారు.
విద్యార్థి సమస్యల పైన నిరంతర పోరాటాలు చేస్తున్న ఎస్ఎఫ్ఐ ని అభినందించారు.
నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని, చరిత్రను వక్రీకరించే విధంగా వివరిస్తుందని అన్నారు.
శాస్త్రీయ విద్యా విధానం, సైన్స్ ను అభివృద్ధి చేయాలని కోరారు.