విద్యుత్ ఛార్జీల తెదేపా మహిళా నేతల దీక్ష
నర్సంపేట: విద్యుత్ ఛార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని తెదేపా నేతలు చేపట్టిన దీక్షలను మద్దతుగా నర్సంపేటలో తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళలు రిలే దీక్షలు చేపట్టారు. కరెంటు బిల్లులను ఈ సందర్భంగా దహనం చేశారు.