విద్యుదాఘతంతో రైతు మృతి

వెల్గటూర్‌: మండలంలోని కొత్తపేటలో విద్యుదాఘాతంతో కడారి రాజయ్య (50) అనే మృతి చెందారు. పాత గూడూరు శివారులో ఉన్న విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి మృతుని వ్యవసాయ పంప్‌ సెట్టుకు కనెక్టన్‌ ఉంది. ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద ఫీజు సరి చేస్తుండగా విద్యుదాఘాతం ఉన్న సమస్య గురించి ట్రాన్స్‌కో సిబ్బందికి ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోలేదని వారి నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలి గొందని గ్రామస్థులు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.