విద్యుదాఘాతంలో అపరేటర్‌కు తీవ్రగాయాలు
చేగుంట మండల నార్సింగ్ 33 కె.వి విద్యుత్తు ఉప కేంద్రంలో అపరేటర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కేంద్రంలో పనిచేసే నారాయణ అనే అపరేటవ్ కోత్తగా ట్రాన్‌ఫార్మర్‌ను బిగించడానికి విద్యుత్తు స్తంభంపైకి ఎక్కాడు. ఒక్కసారిగా విద్యుత్తు సరఫరా జరగడంతో స్తంభంపై నుంచి కింద పడ్డాడు. దీంతో స్థానికుల సమీపంలోని ప్రైవేటు అసుపత్రికి తరలించారు.