విలేకరులకు శిక్షణ
గుంటూరు,ఆగస్ట్28(జనం సాక్షి): జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడవిూ పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో విలేకరులకు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ తరగతులలో సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనంద్ బాబు, సమాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు, విలేఖరులు పాల్గోన్నారు.