వివాహ వేడుకలో కొప్పుల మహేష్ రెడ్డి

దోమ మండల పరిధిలోని గొడుగొని పల్లి గ్రామానికి చెందిన జాలరి నరేష్ వివాహానికి హాజరై నరేష్ దంపతులను ఆశీర్వదించిన పరిగి ఎమ్మెల్యే గౌరవ శ్రీ కొప్పుల మహేష్ రెడ్డి. ఈ కార్యక్రమంలో పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్  మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్ కుమార్ , సింగిల్ విండో వైస్ చైర్మన్ ఎస్.భాస్కర్ , రాఘవపూర్ సర్పంచ్ జగన్ , పరిగి బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ఆర్.ఆంజనేయులు,యువ నాయకులు మహేష్ తదితరులు పాల్గొన్నారు….