వీఆర్ఏల కు మద్దతు తెలిపిన బిజెపి నాయకులు

ఎల్లారెడ్డి   జులై  (జనంసాక్షి) ఎల్లారెడ్డి తహశీల్దార్ కార్యాలయం ముందు వి ఆర్ ఏ ల నిరవధిక సమ్మె కు మంగళవారం ఎల్లారెడ్డి బిజెపి నాయకులు మద్దతు తెలిపారు  నిరవధిక సమ్మెకు మద్దతుగా ఎల్లారెడ్డి బిజెపి మండల శాఖ తరపున మద్దతు తెలిపారు  ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు బత్తిని దేవేందర్  మండల ప్రధాన కార్యదర్శి కురుమ సాయిబాబా  బీజేవైఎం నరేష్  పట్టణ అధ్యక్షులు శంకర్  ఉపాధ్యక్షులు జీవన్  పార్టీ సీనియర్ నాయకులు ఓంకార్  విద్యాసాగర్  తదితరులు పాల్గొన్నారు..