
రాయికోడ్ జనం సాక్షి ఆగస్టు 04 రాయికోడ్ మండల కేంద్రంలో గతకొన్ని రోజులుగా కొనసాగుతున్న వీఆర్ఏల నిరావదిక సమ్మెలో భాగంగా గురువారం మధ్యాహ్నం మండలలోని పనిచేస్తున్న విఆర్ఎ లు స్థానిక తహశీల్దార్ కార్యాలయం నుండి బస్టాండు అవరణం వరకు ర్యాలీనీ తీసి తమ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, అదేవిధంగా పే స్కేలు జీవో ను అమలు చేయాలని కోరుతూ అర్హులైన వారికి ప్రమోషన్ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. తదననంతరం అంబేద్కర్ విగ్రహనికి పూలమాలవేసి వినతి పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జి పి రత్నం ఉపాధ్యక్షులు శివకుమార్
కార్యదర్శి శ్రీశేలం కొశదికారి. లక్ష్మి వీరేందర్ అశోక్ విఠల్ విజయాలక్ష్మి భాగ్యవతి సుజాత లక్ష్మి ధుర్గన్నా ఇస్మాయిలు నర్సింలు దన్ రాజు తదితరులు పాల్గొన్నారు