వెంకట్రావు పేట గ్రామంలో చెక్‌పోస్టు ప్రారంభం
మెట్‌పల్లి: మండలంలోని వెంకట్రావు పేట గ్రామంలో మార్కెట్‌యార్డు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టును మార్కెట్‌కమిటీ చైర్మెన భూంరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అంజిరెడ్డి, కాంగ్రెస్ నాయకుడు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.