వెల్లుల్ల గ్రామంలో ఘనంగా వైఎస్సార్‌ వర్ధంతి

కరీంనగర్‌: మెట్‌పల్లి మండలంలోని వెల్లుల గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.