వేంపల్లి గ్రామంలో కొత్త ఆసరా పెన్షన్ల నగదు పంపిణీ చేసిన సర్పంచ్
ముప్కాల్ జనం సాక్షి అక్టోబర్ 7 మండల పరిధిలోని
వేంపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ లో కొత్తగా మంజూరైన ఆసరా పెన్షన్ల నగదు ను గ్రామ సర్పంచ్ జక్కమల్లుబాయి గంగాధర్ కార్యదర్శి రాజ్యలక్ష్మి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వయస్సు పైబడిన వ్రృధ్ధులకు ఆర్థికంగా చేయుతనందిచుటకు ఆసరా పెన్షన్లు ప్రభుత్వం అందిస్తున్న న్నారు. ఈ కార్యక్రమంలో పోస్ట్ మాస్టర్ సాగర్, వార్డు మెంబర్లు, వ్రృధ్ధులు తదితరులు పాల్గొన్నారు..