వేములవాడలో నాభిశిలా జాతర కు సంజీవ్ నాయక్ హామీ ఇచ్చిన 75 వేలు రూపాయల అందచేత*

వేములవాడలో నాభిశిలా జాతర కు  సంజీవ్ నాయక్ హామీ ఇచ్చిన 75 వేలు రూపాయల అందచేత*

ఇల్లందు, జూన్ 02(జనంసాక్షి):

ఇల్లందు మండల పరిధిలో ఉన్న వేములవాడ గ్రామస్తులకు గత నెల22వ తారీకు నా గ్రామస్తుల కోరిక మేరకు పర్యటించి,గ్రామంలో నాభిశిలా(బొడ్రాయి) ముత్యాలమ్మ  జాతరకు తన వంతు గా ఇస్తానన్న  సంజీవ్ నాయక్  75 వేల రూపాయలను చల్ల సముద్రం ఇంచార్జ్ భూక్య గోవిందు నాయక్, బైరెడ్డి అనిల్ రెడ్డి, పోటు రవి(ఉప సర్పంచ్),యండీ యాకూబ్,సేవాలాల్ సేన  రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ నాయక్, గుగులోత్ నరేష్చేతుల మీదుగా నాగుబండి రవి, సర్పంచ్ తాటి చుక్కమ్మ, భద్రమ్మ, మూతి బుచ్చయ్య, యెట్టి కోటయ్య, తాటి మంగయ్య. కౌలురి స్వామీ, అరేం వీరస్వామి, పునేం లక్ష్మణ్,వీరన్న భూక్య ,అంగోత్ ఆంజనేయులు గ్రామస్తుల  సమక్షంలో ఇవ్వనైనది,, ఈ కార్యక్రమంలో  పాల్గోన్న  అయ్యా గార్లు శివ రామకృష్ణ శర్మ, సంతోష్ ఆచార్యలు పాల్గోన్నారు