వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ వద్ద గందరగోళం

తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ వద్ద ఈ రోజు ఉదయం గందరగోళం నెలకొంది. మారణాయుదాలతో నలుగురు తమిళనాడుకు చెందిన వ్యక్తులు హల్‌చల్‌ సృష్టంచారు. ఓటీదుకాణం యజమాని పై దాడి చేశారు. పోలీసులు రావటంతో ఇద్దరు పారిపోగా మిగిలిన ఇద్దరినీ అరెస్టు చేశారు.

తాజావార్తలు