వ్యక్తి అనుమానస్పద మృతి

ఎన్‌. ఆర్‌. పురం మండలంలోని సుపర్వరాజపురం ఒంటిల్లు వద్ద రామయ్య(32) అనే వ్యక్తి  అనుమానాస్పద స్థితిలో మృతిచెంది కన్పించాడు. శనివారం భార్య తులసితో అతను చీరతో ఉరివేసుకున్నాడని స్తానికులు సమాచరం మృతిదేహాం పై గాయాలుండడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.