శాయంపేటలో భారీ వర్షం
వరంగల్ : శాయంపేట మండలంలో నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. ఈ దురుగాలులకు రహదారిపై చెట్లు కూలడంతో శాయంపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు మండలంలో అకాల వర్షానికి మిరప, మొక్కజోన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.