సంతకాల సేకరణలో పాల్గొన్న చంద్రబాబు సతీమణి
హైదరాబాద్: విద్యుత్ సమస్యలపై చేపట్టిన పంతకాల సేకరణ కార్యక్రమంలో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి పాల్గొన్నారు.పెరిగిన విద్యుత్ ఛార్జీలు . పెంపును నిరసిస్తూ ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో ఆమె సంతకం చేశారు . సంతకాల సేకరణను ఈ నెల 9 వరకు చేపట్టాలని తొలుత నిర్ణయించినా.. ప్రజా స్పందనకు అనుగుణంగా మరికొన్న రోజులు పొడగిస్తామని పార్టీ నేతలు తెలిపారు.