సచిన్, ధోని, హృతిక్ లపై కెసు నమోదు
ముంబాయి:మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని, హృతిక్ రోషన్, ప్రియాంక చోప్రాపై ముండైలో కేసు నమోదైంది. వీళ్లంతా ఓ వివాదాస్పద యాడ్‌లో కనించడమే వీరు చేసిన నేరం. క్యూ షాప్ కోసం సటించిన యాడ్ ఇది. ఇదిప్పుడు వీరిని ఇక్కట్లపాలు చేసింది. క్యూ షాప్ పేరుతో సహారా కల్తీ ఆహార పదార్థాలు విక్రయింస్తోందని, క్రికెటర్లు ప్రమెట్ చేస్తూన్నారని ఉత్తరాఖండ్ ఫుడ్ సేఫ్టీ డిపార్‌మెంట్, ఆటగాళ్లతో పాలు సహారా చీఫ్ సుబ్రతారాయ్‌పై కేసు నమోదు చేసింది. ఈ యాడ్‌లో సచిన్‌తో పాటు ధోని , యువరాజ్‌సింగ్, విరాట్ కోహ్లి, సురేష్‌రైనా, గంభీర్, సెహ్వాగ్, జహీర్‌ఖాన్‌లు నటించారు.
            
              


