సబ్ స్టేషన్ భవనం పూర్తిగా శిథిలాతకు

జనంసాక్షి 
మండలం అరగొండ గ్రామంలో  గత ఐదు రోజుల నుండి భారీ వర్షం కురుస్తు అరగొండలోని 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రం గది  శిధిలావస్థకు చేరుకుంది తలుపులు కిటికీలు ఊడిపోయాయి  భవనం పెచ్చులు ఊడుతున్నాయి ఇటీవల విష సర్పాలు సైతం భవనంలోకి వచ్చినట్టు ఆపరేటర్లు తెలిపారు భవనం ఎప్పుడు కూలుతుందో అని భయపడుతూ విధులు నిర్వహించాల్సి వస్తుందని ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు
Attachments area