సర్వసభ్య సమావేశానికి హాజరైన హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి

హుస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశానికి హాజరైన హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఒడితల సతీష్ కుమార్. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలోని జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని అన్నారు. రాబోయే రోజుల్లోనూ జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తామన్నారు. దళిత జర్నలిస్టులకు దళిత బందులో ప్రాధాన్యత నిచ్చి అందరికీ లబ్ధి చేకూరేలా కృషి చేస్తామని చెప్పారు